సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని పీర్లచావిడి వద్ద జూన్ 26 నుండి జూలై 06 వరకు 11 రోజుల పాటు జరిగే (మొహరం) పీర్ల పండుగ ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ కార్యాలయంలో అధ్యక్షుడు షేక్ సైదా, కమిటీ సభ్యులు నవాబ్ జాని, కొత్తపల్లి మధుసూదన్, భీమపంగు వెంకటేశ్వర్లు, కొల్లోజు నాగేంద్ర చారి, నందిగామ నాగేందర్ షేక్ నయీమ్ లకు ముజావర్లు షేక్ సైదా,నాగుల్ మీరా,మొయిన్ ఆహ్వాన పత్రాలను అందజేశారు.
Thursday, June 26, 2025
*పీర్ల పండుగ ఉత్సవాలకు ఆహ్వానం*
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
మట్టపల్లి మహాక్షేత్రం లోని శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవం
మట్టపల్లి మహాక్షేత్రం లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకను దేవాలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి గారు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Posts (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...