Thursday, December 4, 2025
అనాధ పిల్లలకి అండగా మేముంటాం
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
అనాధ పిల్లలకు. అండగా మేము ఉంటాం
మనభూమి వార్త:
నల్లగొండ జిల్లా శెట్టిపాలెం గ్రామం నందు గల అనాధ ఆశ్రమం (మరియం చిల్డ్రన్స్ హోమ్) లో అనాధ పిల్లలకు బొల్లెంపల్లి వెంకటేశ్వరులు గారి జ్ఞాపకార్థం గా బొల్లెంపల్లి వెంకటమ్మ గారు అల్లపహారం మరియు దుస్తులను దానం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు—కుమార్తెలు అరుణ, సంధ్య, అల్లుడు ప్రశాంత్, మనుమరాళ్లు క్యాండీ, రియా, విక్కి— పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనాధ పిల్లల సంక్షేమం కోసం చేసిన ఈ ఉదార దానం పట్ల ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Posts (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...