Thursday, November 6, 2025

హుజూర్ నగర్ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన చల్లా శ్రీనివాస్

హుజూర్ నగర్ తహశీల్దార్ గా  బాధ్యతలు చేపట్టిన చల్లా శ్రీనివాస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహశీల్దార్(ఎఫ్.ఏ.సి) గా చల్లా శ్రీనివాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు.గతంలో హుజూర్ నగర్ తహశీల్దార్ గా నాగార్జున రెడ్డి పనిచేసి గ్రూప్1 పరీక్షలలో  ఏసిటిఓ ఎంపికై బాధ్యతలు చేపట్టారు. హుజూర్ నగర్  రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో భూ సేకరణ సెక్షన్ నిర్వహిస్తున్న డి.టి చల్లా శ్రీనివాస్ రావు ను గురువారం తహశీల్దార్ (ఎఫ్ఏసి) గా నియమిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో  హుజూర్ నగర్ తహశీల్దార్ (ఎఫ్ఏసి) గా చల్లా శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఆర్డీవో కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త