Saturday, September 20, 2025

శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం

దిల్లీ జూలో దాదాపు జీవితాంతం ఒంటరిగా గడిపిన 'శంకర్' మరణంపై జంతు సంరక్షణ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ ఒక ఆఫ్రికన్ ఏనుగు. దీనికి పునరావాసం కల్పించాలని ఎంతోకాలంగా కార్యకర్తలు కోరుతున్నారు.

బుధవారం ఆహారం తీసుకోవడానికి నిరాకరించిన శంకర్ సాయంత్రానికల్లా కుప్పకూలింది.

దానిని కాపాడటానికి పశువైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పడిపోయిన తర్వాత 40 నిమిషాల్లోనే ఈ 29 ఏళ్ల మగ ఏనుగు చనిపోయిందని జూ అధికారులు చెప్పారు.

రాజ్ భవన్లో గవర్నర్ ని కలిసిన టీఎజేఎ-ఎన్ యు జే (ఐ) ప్రతినిదులు

 రాజ్ భవన్లో గవర్నర్ ని కలిసిన టీఎజేఎ-ఎన్ యు జే (ఐ) ప్రతినిదులు 

హైదరాబాద్లోని రాజ్ భవన్లో శనివారం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(టీజేఎ), నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా(ఎన్యూజే (ఐ) ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్ ను వారు శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల సమస్యలపై గవర్నర్తో కాసేపు చర్చించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు. గనర్నర్ ను కలిసిన వారిలో ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా మాజీ సభ్యులు, ఎన్ యు జే (ఐ )మాజీ చైర్మెన్, టీ జే ఎ, జాప్ అడ్వయిజరి కమిటీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్, ఎన్ యుజే(ఐ)ఉపాధ్యక్షులు, టీ జే ఎ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉక్కల్ కార్ రాజేందర్ నాథ్, టిజేఎ అధ్యక్షులు కదిరి వెంకట రమణ రావు, ప్రధానకార్యదర్శి ఎం.ఆర్ గౌరీ వున్నారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త