Tuesday, September 16, 2025
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎంఆర్‌పిఎస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో సూపర్‌డెంట్‌గా పనిచేస్తున్న సిహెచ్. శ్రీనివాస్ రాజుకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000 జరిమానా
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
ప్రభుత్వ పథకాలు అర్హులకే: సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి
ప్రభుత్వ పథకాలు అర్హులకే: సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి
హుజూర్‌నగర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదనడానికి నిదర్శనంగా, సామాజిక ఉద్యమకారుడు, దివ్యాంగుడైన బరిగెల చంద్రశేఖర్ మాదిగ దీనస్థితి నిలుస్తోంది. 90 ఏళ్ల వృద్ధురాలైన ఆయన తల్లి, పనిచేయలేని స్థితిలో ఉన్న కొడుకు సేవలోనే తన జీవితాన్ని గడుపుతున్నారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి, మాదిగల సంక్షేమానికి చంద్రశేఖర్ మాదిగ అనేక ఉద్యమాలు చేశారు. 1994 నుంచి రోడ్లు, భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం చురుగ్గా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ, నడవలేని స్థితిలో టౌన్ హాల్ పక్కన ఉన్న చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తున్నారు.
పదేళ్లుగా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న వీరి కళ్లలో కన్నీళ్లే మిగిలాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, చంద్రశేఖర్ మాదిగకు ఇందిరమ్మ ఇల్లు, వికలాంగుల సర్టిఫికెట్, పెన్షన్, మరియు జీవనోపాధికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇలాంటి నిజమైన లబ్ధిదారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, సంక్షేమ పథకాలు "అందని ద్రాక్ష"గానే మిగిలిపోతాయని స్పష్టమవుతోంది.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
హుజూర్నగర్: స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం హుజూర్నగర్‌లో హుజూర్నగర్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది.
మండల విద్యాధికారి ప్రసంగం
ఈ సందర్భంగా మండల విద్యాధికారి భూక్య నాయక్ మాట్లాడుతూ: రేపటి భావి భవిష్యత్తు తరానికి ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది. ఈ డిజిటలైజేషన్ యుగంలో విద్యార్థులను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అని తెలియజేశారు.
సన్మాన కార్యక్రమం
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కాబడిన ఉపాధ్యాయులను శాలువా, మెమెంటో, పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, అధికారులు: మండల పరిషత్ అభివృద్ధి అధికారి లావణ్య, మఠంపల్లి మండల విద్యాధికారి వెంకటాచారి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు: బీరెల్లి శ్రీనివాసరెడ్డి, పెనుగొండ శ్రీనివాస్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు: నలబోలు శ్రీనివాస్ రెడ్డి, దాడి నర్సిరెడ్డి, జహర్ అలం, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు: అంకతి అప్పయ్య, వేముల శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, అత్తి వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...