Tuesday, November 18, 2025

ఘోర ప్రమాదం: నూతనకల్‌లో బైక్‌లు ఎదురెదురుగా ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు – వెంటనే స్పందించిన 108 సిబ్బంది.



నూతనకల్.. నవంబర్ 17 .. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో దగరలో ఉన్న స్థానికులు వెంటనే 108 అంబులెన్సుకు కాల్ చేసిన వెంటనే సిబ్బంది ఆక్సిడెంట్ జరిగిన స్థలానికి చేరుకొని ఒకరికి తీవ్ర గాయాలైన మండల కేంద్రంలో సోమవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన గుణగంటి పరమేష్ 26 మండల కేంద్రానికి వచ్చి వెళుతుండగా బస్టాండ్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహ నాలు ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డుమీద పడడంతో ఎదురుగా వస్తున్న లారీ కాలు మీదగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వీరిని ఈఎంటి బి. పరమేష్ పైలట్ బి. నరేష్ లు చికిత్స అందిస్తూ 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు.

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త