Friday, November 7, 2025
డిప్యూటీ & డి.ఎం.హెచ్.ఓ గా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం - లింగగిరి వైద్యాధికారికి ఇన్చార్జి బాధ్యతలు
సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ జారీ చేసిన శుక్రవారం నాటి ఉత్తర్వుల మేరకు, హుజూర్నగర్ మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ను ఇన్చార్జి డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ (Dy .DM&Ho) గా నియమించడం జరిగింది. గతంలో ఈ పదవిలో పనిచేసిన డాక్టర్ జయ మనోరి పదోన్నతి పొందడంతో ఖాళీ అయిన స్థానంలో డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో పాటు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Posts (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...