Tuesday, July 8, 2025

జూలై 22న టీటీడీ బోర్డు సమావేశం

తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం ఈ నెల 22వ తేదీన తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ సమావేశానికి చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశంలో దాదాపు 40 అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆలయానికి అవసరమైన ముడిసరుకుల కొనుగోళ్లపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త