సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఆదివారం నాడు 1966 67 పూర్వ విద్యార్థుల సమ్మేళనం హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు ఇప్పటికీ పాఠశాలలను వీడి 58 సంవత్సరాలు పూర్తి చేసుకోవటమైనది ఇట్టి సమ్మేళనo మూడోసారి జరుపుకోవడం జరిగినది ఇలాంటి మధురాను అనుభూతులను పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని ఒకరికి ఒకరు తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు ఇట్టి సమ్మేళనంలో పాల్గొన్నవారు బంగారయ్య ముషం పెంటయ్య గుండా శ్రీనివాస్ రెడ్డి లింగన బోయిన సత్యనారాయణ ఎన్ వి రాఘవరావు ఓటు లక్ష్మయ్య పోటు గోపాలరావు ఒక్క వంతుల మట్టపల్లి రావు ఆర్ సత్యనారాయణ పొనుగుపాటి వెంకటేశ్వర్లు రాము నేనిసత్యనారాయణ యుగం ధర శర్మ గజవెల్లి సత్యం ఐ సాంబులు ఏ వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి దేవమణి జంగమయ్య
ప్రభాకర్ రావు గారు హాజరైనారు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment