సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహశీల్దార్(ఎఫ్.ఏ.సి) గా చల్లా శ్రీనివాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు.గతంలో హుజూర్ నగర్ తహశీల్దార్ గా నాగార్జున రెడ్డి పనిచేసి గ్రూప్1 పరీక్షలలో ఏసిటిఓ ఎంపికై బాధ్యతలు చేపట్టారు. హుజూర్ నగర్ రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో భూ సేకరణ సెక్షన్ నిర్వహిస్తున్న డి.టి చల్లా శ్రీనివాస్ రావు ను గురువారం తహశీల్దార్ (ఎఫ్ఏసి) గా నియమిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో హుజూర్ నగర్ తహశీల్దార్ (ఎఫ్ఏసి) గా చల్లా శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఆర్డీవో కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Thursday, November 6, 2025
హుజూర్ నగర్ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన చల్లా శ్రీనివాస్
ఈ బ్లాగులో, మేము కేవలం వార్తలను అందించడం కాకుండా, వాటి వెనుక ఉన్న కథలను, దాగి ఉన్న కారణాలను, మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషిస్తాం. రాజకీయాలు, సాంకేతికత, సామాజిక అంశాలు, చరిత్ర, మరియు ఇంకా ఎన్నో రంగాలలో "గూఢచారి" వలె పరిశోధించి, మీకు ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కంటెంట్‌ను అందిస్తాం.
Subscribe to:
Post Comments (Atom)
మనభూమి వార్త
హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...
ఎక్కువమంది చూసినా వార్త
-
ఐదు నెలలుగా జీతాలు రాక అల్లాడుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ పోషణకు అప్పుల పాలవుతున్నాం ఐదు నెలల జీతం చెల్లించేలా కలెక్టర్ ...
-
సూర్యాపేట జిల్లాలో రాబోయే మూడు రోజులు (ఆగస్టు 13 నుండి 15 వరకు) భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్ర...
No comments:
Post a Comment