:::ఏమైంది మన హుజూర్ నగర్ కి:::
కలకలలాడుతున్న మన హుజూర్ నగర్ లో ఏదో తెలియని ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తుంది నెలలో 15 నుంచి 20 మంది దాకా యువకుల మరణం కొత్తగా పెళ్లయిన భార్య భర్తలు విడాకుల దాకా పోవడం దంపతులకు సంతానలేమి, తండ్రి కొడుకుల గొడవలు, వృద్ధుల అనాధలు, అన్నదమ్ముల ఆస్తి గొడవలు లేవు ఎందుకు ఇట్లా జరుగుతుందని ఎవరికైనా తెలుసా దీనికి కారణం ఏంటో ఎవరన్నా గుర్తించారా యువకులు మరణం హుజూర్ నగర్ అడ్డ రోడ్డు నందు మరియు శాంతి స్తూపం నందు రోజుకొక చనిపోయిన వాల్ పోస్టర్లు అతికించడం అందులో యువకులు ఉండడం నాకు కంటతడిని పెట్టించాయి హుజూర్ నగర్లో ఎందరో వచ్చి అభివృద్ధి చేద్దామనుకున్నా గానీ చేయలేకపోకపోవడం దానికి అడ్డంకులు రావడం దీనికి కారణం ఏమిటో గుర్తించారా ఎందుకంటే అన్ని ఊర్లలో "బొడ్డు రాయి" ఆ ఊరికి నడి బొడ్డుగా ఒకటి ఉంటుంది ఆ బొడ్డు రాయి దేవతగా దేవుడుగా పూజిస్తారు మన పూర్వీకుల నమ్మకం ఏమిటంటే ఆ బొడ్రాయి ఎవరైనా వెళ్లేటప్పుడు ఆ బొడ్రాయిని వెంట గాని ఆ బోర్డర్ దారిలో గాని వెళ్ళినట్లయితే అందరికీ సకల శుభాలను కలుగుతాయని బొడ్రాయి చూసినప్పుడు సకల శుభాలు కలుగుతాయని తరతరాల విలువ వస్తున్న నమ్మకం ఊరిని కాపాడుతుందని దానిని ఎప్పుడు పూజిస్తూ దానిని బొడ్రాయిని కొలుచుకునే వాళ్లు అలాంటి మన హుజూర్ నగర్ ఇప్పటివరకు పట్టించుకోకపోవడం మన మూర్ఖత్వం ఆ బొడ్డు రాయి ఈ దేవత దేవుళ్లను పట్టించుకోకపోవడం మనకి మంచిది కాదు అని కొంతమంది పెద్దల అభిప్రాయం దానివల్లనే ఇటువంటి కష్టాలు వస్తున్నాయని భార్యాభర్తలు పచ్చటి కాపురంలు కూలిపోతున్నాయని విడిపోతున్నారని మరియు పెద్ద కుటుంబాలు కూడా విడిపోతున్నాయని మన హుజూర్నగర్ పెద్దల అభిప్రాయం కాబట్టి యువకుల్లారా మేల్కోండి. పెద్దలారా ఆలోచించండి. మన హుజూర్నగర్ లో ఉన్న బొడ్రాయిని ఇప్పటికైనా మీరు గ్రహించి దానికి పూజలు చేసి మట్టిలో పూడిపోయిన బొడ్డు రాయిని బయటికి తీసి దానికి పూజలు చేసి బొడ్డు రాయిని నిలపాలని తమరి కోరుకుంటున్నాను ప్రజలను తమ్ముళ్లను అన్నలను అందర్నీ ఆలకించి అలాంటి దుస్థితి మన ఇంటికి చిరకుండా మన వంతు సాయంగా మన వంతు ప్రయత్నం గా మన మన ఊరి బొడ్డు రాయి సమస్యను తీర్చాలని పెద్దమనుషులను మన హుజూర్ నగర్ శాసనసభ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి ని గారిని కోరుకుంటున్నాను... మీ గూడచారి

No comments:
Post a Comment