నాడు *ఉత్తరా నక్షత్రం, పురస్కరించుకొని,తెలంగాణ శబరిమల అనంతగిరి *శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో* అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నిర్ణయం మేరకు ప్రతి మాసము నిర్వహిస్తున్న
*పడిపూజ*
కార్యక్రమం జరుగుతుంది, యావన్మంది భక్తులు పూజలో పాల్గొని, అయ్యప్ప కరుణాకటాక్షాలు పొందవలసినదిగా విజ్ఞప్తి..
*పడిపూజ కార్యక్రమ ప్రారంభ సమయము :- 7.30నిముషాలు, సాయంత్రం,,*
అనంతరం హరివారసనం, తీర్థప్రసాద వినియోగం, భిక్ష కార్యక్రమం కలదు...
స్వామి శరణం, అయ్యప్ప శరణం.
ఆహ్వానించువారు
శ్రీ అయ్యప్ప ట్రస్ట్, అనంతగిరి...
==== *స్వామి శరణం* =====
No comments:
Post a Comment