*భూమి మ్యుటేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ధరణి ఆపరేటర్ విజేత రెడ్డి*...
*20 వేలు డిమాండ్ చేయగా చివరకు 12 వేలు తీసుకునేందుకు అంగీకారం*
*ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు*
*బాధితుడి నుంచి రూ. 12 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు*...
No comments:
Post a Comment