హైదరాబాద్ లోని OU లో బుసిరెడ్డి పాండన్న జన్మదిన వేడుకలు...
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో నాగార్జునసాగర్ నియోజకవర్గ విద్యార్థి నాయకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న .... ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో బుసిరెడ్డి పాండన్న జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి తదనంతరం బోకే మరియు శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది...
వీరితో పాటు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రఘు, పి.డి.యస్.యు వైస్ ప్రెసిడెంట్ సతీష్,మల్లేష్,సునీల్,వెంకన్న, రాజేష్,వెంకటేష్, ఆంజనేయులు,సతీష్,మహేష్, ప్రశాంత్,నవీన్,నరేందర్,రాజు, మహేందర్,అవినాష్ మరియు తదితరులు పాల్గొన్నారు....
No comments:
Post a Comment