సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
నిర్మల్ రూరల్ మండలం తాంశ గ్రామంలో SC కాలనీలో రూ.40 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్లు డ్రైనేజ్ ల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భూమి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, జామాల్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నర్సారెడ్డి, సత్యం చంద్రకాంత్ , శ్రీను, బాపురావు, శ్రీనివాస్ గౌడ్, ముత్యం, శ్యాంరెడ్డి, ధర్మన్న, రాజేశ్వర్, అశ్వత్థామ, ముత్యం, రమేష్, సాయేందర్, నరేందర్, VDC కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment