Sunday, November 9, 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వు మండలం రేవూరు గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూనేబోయిన గురవయ్య యాదవ్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ రెహమాత్ నగర్ ప్రచారం లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపియమని ప్రజలను కోరుకున్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త